HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: ఇందిరమ్మ చీరల పంపిణీ
✦ పంచాయతీల్లో ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్ ప్రకటన
✦ AP: నదులు అనుసంధానం చేసి తీరుతాం: చంద్రబాబు
✦ కిడ్నీ వ్యాధులపై పరిశోధనకు ICMR ఆమోదం
✦ APADCLకు రూ.75 కోట్ల నిధులు మంజూరు 
✦ iBOMMA రవికి 5 రోజుల కస్టడీ
✦ పీఎం కిసాన్ నిధులు విడుదల