వర్చువల్ ఇన్ఫర్మేషన్ కియోస్క్ సేవలు ప్రారంభం

RR: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 వర్చువల్ ఇన్ఫర్మేషన్ కియోస్క్ లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు ఫ్లైట్ అప్డేట్స్, 3D నావిగేషన్, అవసరమైన సమాచారం, బోర్డింగ్ గేట్లు, రెస్టారెంట్లు, దుకాణాల వివరాలను అందిస్తాయి. అంతర్జాతీయ ప్రయాణికులకు వై-ఫై సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.