వజ్రకరూరు సర్పంచ్‌కు అరుదైన గుర్తింపు

వజ్రకరూరు సర్పంచ్‌కు అరుదైన గుర్తింపు

ATP: వజ్రకరూరు మేజర్‌ పంచాయతీ సర్పంచ్ మోనాలిసాకు ఉత్తమ పొలిటీషియన్‌గా గుర్తింపు లభించింది. ఈ నెల 8, 9న ముంబైలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో జరిగే శిక్షణ తరగతులకు ఆమె హాజరుకానున్నారు. ఆర్థిక అభివృద్ధి, లక్ష్యాలపై ఆమెకు తర్ఫీదు ఇవ్వనున్నారు. కాగా.. గతంలో ఢిల్లీలో జరిగిన శిక్షణలో ఆమె బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ అవార్డును అందుకున్నారు.