సంక్రాంతి రిపోర్ట్ విడుదల చేసిన SCR

సంక్రాంతి రిపోర్ట్ విడుదల చేసిన SCR

HYD: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని జనవరి 7 నుంచి 18 వరకు సౌత్ సెంట్రల్ రైల్వే మొత్తం 2009 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు వెల్లడించింది. ఈ కాలంలో సుమారు కోటి మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. గత ఏడాదికంటే ఈసారి దాదాపు 10 లక్షల మంది అధికంగా ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.