'బైక్ ర్యాలీతో నామినేషన్‌కు బయలుదేరిన నాయకులు'
ADB: ఇచ్చోడ మండలంలోని ఎల్లమ్మగూడ గ్రామానికి చెందిన పలువురు నాయకులు గ్రామ సర్పంచ్ అభ్యర్థి అబ్దుల్ వకీల్ నామినేషన్ వేయడానికి బైక్ ర్యాలీతో సిరిచెల్మ గ్రామపంచాయతీ కార్యాలయానికి శనివారం బయలుదేరారు. ప్రజాసేవ చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. యువకులు స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.