అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్

అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్

PPM: బడుగు, బలహీన, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డా. బాబు జగ్జీవన్ రామ్ అని మంత్రి బి.సి .జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, విధివిధానాలు నేటి తరానికి ఎంతో సూర్తిదాయకమని అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగాయి.