'తక్షణమే నిర్మాణం చేపట్టాలి'

'తక్షణమే నిర్మాణం చేపట్టాలి'

VKB: అడల్పూర్, రుక్మాపూర్ గ్రామ ప్రజలు రైల్వే స్టేషన్ రోడ్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా రాజకీయ నాయకులకు, అధికారులకు విజ్ఞప్తి చేస్తువస్తున్నారు. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మంబాపూర్ నుంచి రుక్మాపూర్ వెళ్లడానికి చాలా కష్టమవుతుందని గ్రామ ప్రజలు వాపోయారు. తక్షణమే అధికారులు స్పందించి నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు.