'సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం చూపండి'

'సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం చూపండి'

KRNL: ఆలూరులోని వివిధ కాలనీల్లో నెలకొన్న డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలకు పరిష్కారం చూపాలని వైసీపీ నాయకులు గుండయ్య, భాస్కర్, బాషా, గౌడ్ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎంపీడీవో మద్దిలేటి స్వామికి వినతిపత్రం అందించారు. స్థానిక కొట్టాల వీధిలో డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతోందన్నారు. ఈ మేరకు అలాగే సీసీ రోడ్లు, మంచి నీటి పైపు లైన్లు ఏర్పాటు చేయాలన్నారు.