వాహన వేగ నియంత్రిక ఏర్పాటు చేయాలి: CPM

వాహన వేగ నియంత్రిక ఏర్పాటు చేయాలి: CPM

కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి రిమ్స్‌కు వెళ్లే దారిలో శివానంద పురం వద్ద వాహన వేగ నియంత్రికకు అవసరమైన సూచికను ఏర్పాటు చేయాలని సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. బుధవారం కడప నగరంలోని ఆర్ అండ్ బి ఆఫీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేశ్వర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.