సాయి సుదర్శన్‌పై బట్లర్ ప్రశంసలు

సాయి సుదర్శన్‌పై బట్లర్ ప్రశంసలు

అహ్మదాబాద్ వేదికగా SRHతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 48 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడిపై బట్లర్ ప్రశంసలు కురిపించాడు. 'తొలిసారి సుదర్శన్‌ను నెట్స్‌లో గమనించా. అతడి ఆటను చూశా. షాట్లను చాలా చక్కగా ఆడాడు. అతడి మెదడు చాలా చురుగ్గా ఉంటుంది' అని పేర్కొన్నాడు.