మేళ్లచెరువు ఎంఈఓగా ఫాతిమా

మేళ్లచెరువు ఎంఈఓగా ఫాతిమా

SRPT: మేళ్లచెరువు మండల విద్యాధికారి గా ఫాతిమా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కాకుమాను వెంకటరెడ్డి ఉద్యోగ విరమణ చేయడంతో, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఆదేశాల మేరకు ఫాతిమాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను పలువురు ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.