VIDEO: 'బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి'
NLG: బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ జేఏసీ ఛైర్మన్ చక్రహరి రామరాజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ 'రన్ ఫర్ సోషల్ జస్టిస్' కార్యక్రమాన్ని నిర్వహించారు. రిజర్వేషన్లు అయ్యేంతవరకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షాలతో చర్చలు జరపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.