ఉప్పల్లో కమిషనర్ పర్యటన.. ఆదేశాలు జారీ

ఉప్పల్లో కమిషనర్ పర్యటన.. ఆదేశాలు జారీ

MDCL: ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉప్పల్ కల్యాణపురిలో ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. నిర్మాణ వ్యర్థాలు, రోడ్డు పక్క చెత్తను తక్షణం తొలగించాలని ఆదేశించారు. ఇళ్ల ముందు ర్యాంపులు సక్రమంగా నిర్వహించాలన్నారు. ముందు భాగాల్లో పచ్చదనం పెంపు, అవసరం లేని గోడల తొలగింపుకు ఆదేశించారు.