'పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి'

'పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి'

WNP: పోలీసుల అమరవీరుల త్యాగాలు మరువలేనివని శ్రీరంగాపూర్ మండలం పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని గాంధీ చౌక్‌లో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీసుల అమరవీరుల త్యాగాలు మరువలేనివి ఏఎస్సై మన్యపు రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.