'బీసీలను కాంగ్రెస్ నట్టేట ముంచింది'
TG: బీసీలను కాంగ్రెస్ నట్టేట ముంచిందని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రిజర్వేషన్లపై మళ్లీ కొత్తరాగం అందుకుందని మండిపడ్డారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇస్తామంటున్నారని తెలిపారు. ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పని అని ఆరోపించారు. మరోసారి కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దని సూచించారు.