VIDEO: రాజమౌళి కామెంట్స్‌పై మాధవీ లత స్పందన
HYD: తనకు దేవుడిపై నమ్మకం లేదని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఆయన కామెంట్స్‌పై బీజేపీ నాయకురాలు మాధవీ లత స్పందించారు. ప్రియమైన సోదరుడు రాజమౌళి.. మీరు కోట్లాది మందికి స్ఫూర్తి. మీలాంటి వారు 'నాకు దేవుడిపై నమ్మకం లేదు' అని చెబితే, అది కేవలం వ్యక్తిగత అభిప్రాయంగా మిగిలిపోదు. అది ఎందరో యువత మనసులపై ప్రభావం చూపే సందేశంగా మారుతుంది” అని మాధవీ లత పేర్కొన్నారు.