‘ప్రయోజకులను చేస్తే ఇంట్లో నుంచి గెంటేశారు'

‘ప్రయోజకులను చేస్తే ఇంట్లో నుంచి గెంటేశారు'

HYD: పిల్లల్ని పెద్దచేసి వారిని ప్రయోజకులను చేస్తే బదులుగా ఆ తల్లిని వారు ఇంట్లో నుంచి గెంటేశారు. మెదక్ జిల్లా రుసుంపేటకు చెందిన వృద్ధురాలికి పిల్లలు పట్టెడు అన్నం పెట్టకపోగా ఇద్దరు కొడుకులు, కూతురు ఇంట్లో నుంచి గెంటేశారని కంట తడిపెట్టింది. దిక్కు తోచని స్థితిలో HYD చింతల్లో ఓ లేడీస్ హాస్టల్ ముందు తలదాచుకుంటోంది. తనకి పెన్షన్  రావడంలేదని వాపోయింది.