VIDEO: గ్యాస్ లేక వ్యాపారుల ఇబ్బందులు

VIDEO: గ్యాస్ లేక వ్యాపారుల ఇబ్బందులు

KKD: సామర్లకోటలో వ్యాపార అవసరాల నిమిత్తం ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు వ్యాపారులు కట్టెల పొయ్యిలను, పొట్టు పొయ్యలను ఏర్పాటు చేసుకుని వంటలు చేస్తున్నారు. కట్టెలకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు వ్యాపారులు వాపోతున్నారు.