ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PLD: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పేదలకు నిజమైన భరోసాగా నిలుస్తున్నాయని వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. శనివారం వినుకొండ పట్టణంలోని 15వ వార్డ్ శాలివాహన నగర్‌లో, నూజెండ్ల మండలం వి.అప్పాపురం గ్రామం SC కాలనీలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని వృద్ధులకు స్వయంగా పింఛన్లు అందజేశారు.