సీపీ ఎంప్లాయిస్ & వర్కర్స్ అధ్యక్షుడు ఉప్పలయ్య

సీపీ ఎంప్లాయిస్ & వర్కర్స్ అధ్యక్షుడు ఉప్పలయ్య

WGL: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ (CITU ) అధ్యక్షుడిగా సోమవారం రాయపర్తికి చెందిన ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో జరిగిన మహాసభలో నూతన జిల్లా కమిటీని ప్రకటించారు. ఈ మేరకు రాయపర్తి మండలానికి చెందిన వ్యక్తులకు జిల్లా కమిటీలో స్థానం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు.