ప్రజల దాహార్తిని పట్టించుకోరా.?

ప్రజల దాహార్తిని పట్టించుకోరా.?

KRNL: ఆస్పరి మండలం చిరుమాన్ దొడ్డి గ్రామ ప్రజల దాహార్తిని పట్టించుకోరా అంటూ గ్రామస్థులు సీపీఐ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ ఎంఎల్ నాయకులు మునిస్వామి మాట్లాడుతూ.. చిరుమాన్ దొడ్డిలో నెలకొన్న తాగునీటి సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకొనే నాథుడే కరువయ్యారని ఆరోపించారు.