VIDEO: రైతుల భూములపై కన్నేసిన నేతలు..!
WGL: వర్ధన్నపేట మండలం దివిటిపల్లిలో 392, 395 సర్వే నంబర్ల భూములను తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న రైతులను అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే, పోలీసుల పేరుతో బెదిరించి భూమి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆదివారం యాకమ్మ, రాజు, ఎల్లయ్య ఆరోపించారు. అధికారులు కూడా ప్రత్యర్థులకే కొమ్ముకాస్తున్నారని పేర్కొంటూ తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు.