హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
అన్నమయ్య: ములకలచెరువు మండలంలోని హైవే రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ గుర్తు తెలియని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడగా ములకలచెరువు 108 షామీర్ బాధితుడిని చికిత్స నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.