ప్రతిపక్ష నేతగా ఉండేందుకు తేజస్వీ విముఖత..!
బీహార్ ఎన్నికల్లో RJD ఘోర ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో 25 సీట్లకే RJD పరిమితమైంది. దీంతో RJD ఓటమికి తానే బాధ్యత వహిస్తానని ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్ చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఆయన విముఖత చూపినట్లు సమాచారం. దీంతో ప్రతిపక్ష నేతగా ఉండేందుకు తేజస్వీకి సర్దిచెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.