ఒంటిమిట్ట రామాలయంలో అంకురార్పణ

ఒంటిమిట్ట రామాలయంలో అంకురార్పణ

KDP: నేటి నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడు రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించి అనంతరం మూలవిరాట్టులకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి అర్చకుల వేదమంత్రోచ్చారణల మధ్య అంకురార్పణ జరిగింది.