VIDEO: చందుర్తిలో ఘనంగా రాములోరి శోభాయాత్ర
SRCL: చందుర్తి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి సీతారామచంద్రస్వామి శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు. హనుమాన్ సేవాసమితి ఆధ్వర్యంలో హనుమాన్ మాలదారులు భక్తి శ్రద్ధలతో ఈ శోభాయాత్రను నిర్వహిస్తున్నారు. కాషాయ జెండాలు పట్టుకుని, భక్తి గేయలతో శోభయాత్రలో పాల్గొని ముందుకు సాగుతున్నారు. భక్తి గేయాలు శోభయాత్ర నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి.