జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్

జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్

CTR: ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి మంగళవారం చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. పూతలపట్టు, పెనుమూరు, ఎస్.ఆర్ పురం, గంగాధర నెల్లూరు, బంగారుపాలెం మండలాలలో పర్యటించిన ఆయన అంగన్వాడీ కేంద్రాలు, PHCలను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.