VIDEO: ఆంజనేయస్వామి ఆదాయం ఎంతంటే.?

VIDEO: ఆంజనేయస్వామి ఆదాయం ఎంతంటే.?

కృష్ణా: బాపులపాడు మండలం హనుమా జంక్షన్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. సోమవారం ఆలయ అధికారులు ఆధ్వర్యంలో ఈ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఆలయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 78 రోజుల్లో హుండీ ద్వారా మొత్తం రూ.10,32,522 ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ లెక్కింపులో భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.