భీమారం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన DCP

భీమారం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన DCP

MNCL: భీమారం పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌లు తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించడంతో పాటు, స్టేషన్ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలు, స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. ఫిర్యాదు దారుల పట్ల ప్రేమగా మెదలాలని సూచించారు.