'జాతీయ స్థాయిలో అవార్డు రావడం గర్వకారణం'

SKLM: శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని సోమవారం న్యూఢిల్లీలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో కలెక్టర్, పలాస జీడిపప్పునకు అవార్డు రావడానికి గల కారణాలను, ఎంపిక ప్రక్రియను మంత్రికి వివరించారు.