జెండా ఆవిష్కరణ చేసే అతిథులు వీరే
KNR: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో AUG 15న జరిగే జాతీయ పతాక ఆవిష్కరణకు అతిథులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్‌కు మంత్రి శ్రీధర్ బాబు, జగిత్యాలకు మంత్రి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లికి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ MD అబ్దుల్ కుత్వల్ సహాబ్ ఆవిష్కరిస్తారు.