ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ రామకూరు ప్రభుత్వ పాఠశాలలో సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి
★ మార్కాపురం ఘటనలో బస్సు యజమాని హరికృష్ణారెడ్డి అరెస్ట్
★ కనిగిరిలో ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
★ ఒంగోలులో కలెక్టర్ రాజబాబును కలిసిన ఎంపీ మాగుంట