'పారిశుద్ధ్య సిబ్బంది రేడియం జాకెట్లు ధరించాలి'

'పారిశుద్ధ్య సిబ్బంది రేడియం జాకెట్లు ధరించాలి'

GNTR: గుంటూరులోని ప్రధాన రహదారులను ప్రతిరోజు సమర్థవంతంగా శుభ్రం చేయాలని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. శనివారం ఆయన శ్యామల నగర్, ఎన్జీఓ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, నల్లగుంట, శ్రీనివాసరావు తోట వంటి ప్రాంతాల్లో పర్యటించారు. పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వర్తించే సమయంలో తప్పనిసరిగా రేడియం జాకెట్లు ధరించాలని ఆయన సూచించారు.