VIDEO: కొవ్వూరులో శరవేగంగా మెయిన్ రోడ్డు మరమ్మతు పనులు
E.G: కొవ్వూరులోని మెయిన్ రోడ్డు మరమ్మత్తు పనులు మంగళవారం శరవేగంగా జరుగుతున్నాయి. వర్షాకాలం కంటే ముందు, ప్రధాన రహదారులపై గుంతలను పూడ్చి, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టారు. మరోపక్క రోడ్ల నిర్మాణంలో నాణ్యతను కాపాడటానికి స్థానిక ఇంజనీరింగ్ అధికారులు తరచుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు.