ఆ గుంతను ఎందుకు పూడ్చరు..?

ఆ గుంతను ఎందుకు పూడ్చరు..?

NLR: నిత్యం రద్దీగా ఉండే మార్గంలో గుంతలు ప్రమాదాలకు కారణంగా మారుతోంది. అసలు ఆ రోడ్లలకు మరమ్మతులు ఎందుకు చేయరు? అనే సందేహం వాహనదారుల్లో నెలకొంది. నెల్లూరు-మైపాడు రోడ్డులో మూడో మైలు వద్ద కొంత భాగం రోడ్డు వేయలేదు. ప్రతీసారీ రోడ్డు వేసే క్రమంలో ఈ భాగం కొంత రూరల్, కొంత సిటీ నియోజకవర్గాల పరిధిలోకి రావడంతో రోడ్డు వేయడం మానేశారు. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.