తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు గాయాలు

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు గాయాలు

HNK: ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామంలో కులవృత్తి లో భాగంగా గురువారం తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు మోపుతాడు తిరగపడంతో తాటి చెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడు మెరుగు ప్రణయ్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డట్లు స్థానిక గీత కార్మికులు తెలిపారు. వెంటనే అతన్ని 108 అంబులెన్స్ ద్వారా అతడిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.