సర్వేయర్ పెన్నయ్యకు ఘన సత్కారం
GDWL: కేటీదొడ్డిలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద బదిలీపై వెళ్తున్న సర్వేయర్ పెన్నయ్యను రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ కర్ణాకర్ ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో ఆయన చూపిన నిబద్ధతను తహశీల్దార్ కొనియాడారు. తోటి సిబ్బంది జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ శివశంకర్, ASI అశోక్ తదితరులు పాల్గొన్నారు.