కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ ఏ. సిరి పరిశీలన
✦ పది పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: DEO
✦విషాదం.. పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాల పదో తరగతి పరీక్షల సూపరిండెంట్ మృతి
✦హైదరాబాద్‌లో కర్నూలు ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ దారుణ హత్య