VIDEO: కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల సందడి

VIDEO: కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల సందడి

JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది. ఆలయ అర్చకులు స్వామివారిని అభిషేకించి, పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ముందుగా కోనేరులో స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఉప ఆలయాలైన శ్రీ బేతాళ, రామాలయాలను దర్శించుకున్నారు.