BREAKING: నందమూరి ఇంట విషాదం

BREAKING: నందమూరి ఇంట విషాదం

నందమూరి ఇంట విషాదం నెలకొంది.. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా, పద్మజ ఏపీ బీజేపీ ఎంపీ పురంధేశ్వరి భర్త దగ్గుబాటు వెంకటేశ్వరరావుకు స్వయానా సోదరి.