'సభను విజయవంతం చేయండి'

'సభను విజయవంతం చేయండి'

NGKL: బీఎస్పీ ఆధ్వర్యంలో మార్చి 15న బడంగ్ పేట్‌లో నిర్వహిస్తున్న బహుజన రాజ్యాధికార యుద్ధభేరీ సభను విజయవంతం చేయాలని బీఎస్పీ కల్వకుర్తి అసెంబ్లీ అధ్యక్షుడు దన్నారం బాలు పిలుపునిచ్చారు. స్థానిక నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియాతో ఆయన మాట్లాడారు. పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ జయంతి సందర్భంగా సభ నిర్వహిస్తున్నామన్నారు.