కొత్త బస్టాండ్‌లో సౌకర్యాలు కల్పించాలని నిరసన
MNCL: బెల్లంపల్లి కొత్త బస్టాండ్‌లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ MCPIU పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ముందు ఇవాళ నిరసన తెలిపారు. కొత్త బస్టాండ్ నుంచి కాంటవరకు రోడ్డు వెడల్పు చేస్తున్న సందర్భంగా బస్సులను కొత్త బస్టాండ్‌లోనే నిలిపివేస్తున్నారని ఈ మేరకు సౌకర్యాలు కల్పించాలన్నారు. బెల్లంపల్లిలో బస్సు డిపో ఏర్పాటు చేయాలని కోరారు.