వర్షాల వర్షం.. నేలకొరిగిన పంట

వర్షాల వర్షం.. నేలకొరిగిన పంట

NRML: జిల్లాలో ఈదురు గాలులతో కూడిన ఆకాల వర్షానికి చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. దీంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కోతకు సిద్దంగా ఉన్న పంట దెబ్బతినడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోతున్నారు అన్నదాతలు.మొక్కజొన్నను సేకరించడానికి రూ. 1000 నుంచి 1500అదనంగా కూలీ అడుగుతున్నారంటున్నారు. ఇప్పటికే పంట నష్టంతో సతమతమవుతున్న రైతులకు ఇది అదనపు ఖర్చు అని ఆవేదన చెందుతున్నారు.