కేంద్ర బృందం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

కేంద్ర బృందం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

GNTR: ఈనెల 11న జిల్లాలోని వెంగళయపాలెం గ్రామంలోని మంచినీటి చెరువు వద్ద జరగనున్న జాతీయ వాటర్ షెడ్ కార్యక్రమం అమృత్ సరోవర్ అభివృద్ధి కార్యక్రమంకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతినిధులు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఇవాళ స్వయంగా వెళ్లి పరిశీలించారు.