'నల్లమల్ల అటవీని టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి'

'నల్లమల్ల అటవీని టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి'

NGKL: నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పర్యాటక ప్రాంతంగా మార్చడానికి ప్రభుత్వం రూ. 25 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు.