త్రివర్ణ పతాక రూపంలో సిద్దేశ్వర స్వామి అలంకరణ

త్రివర్ణ పతాక రూపంలో సిద్దేశ్వర స్వామి అలంకరణ

WGL: మంత్రి కొండా సురేఖ, దేవాదాయశాఖ ఆదేశానుసారం వరంగల్లోని పలు దేవాలయాల్లో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే హన్మకొండలోని సిద్దేశ్వరాలయంలో స్వామివారికి ఉదయాన్నే అభిషేకం నిర్వహించారు. అనంతరం త్రివర్ణ పతాకం అలంకరణ చేసి హారతి ఇచ్చారు. 'ఆపరేషన్ సిందూర్'లో పాల్గొన్న సైనికులకు మనోబలం, ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వాలని అర్చకులు పూజలు చేశారు.