'జిల్లాను అతలాకుతలం చేసిన వర్షం'

'జిల్లాను అతలాకుతలం చేసిన వర్షం'

ELR: జిల్లాలో ఆదివారం కురిసిన అకాల వర్షం జిల్లాను అతలాకుతలం చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. అలాగే పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. జిల్లాలో కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.