కొండ లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన వేములవాడ ఎమ్మెల్యే

కొండ లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన వేములవాడ ఎమ్మెల్యే

SRCL: స్వాతంత్ర సమరయోధులు ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హైదరాబాద్ గాంధీభవన్లో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేశారన్నారు.