'తొక్కిసలాట సమయంలో ఏం చేయాలంటే'

'తొక్కిసలాట సమయంలో ఏం చేయాలంటే'

* చేతులను ఛాతీ ముందు ఉంచి, గట్టిగా రక్షణగా ఉంచుకోండి (ఊపిరి ఆడేలా ఉండాలి).
* జనం ఎటువైపు నెట్టుకుంటున్నారో ఆ దిశగా కదిలి నిలకడగా ఉండండి.
* భయపడి పరుగులు తీయకండి, అది మరింత ప్రమాదకరం.
* పడిపోతే వెంటనే గుండ్రంగా ముడుచుకుని తలను చేతులతో కప్పుకోండి.
SHARE IT