VIDEO: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన

VIDEO: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన

NZB: మోస్రా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికపై వివిధ మహిళా విభాగాలతో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, జిల్లా డీఎల్పీవో నాగరాజు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొడి చెత్త, తడి చెత్త పారిశుద్ధ్యం వంటి విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మోస్రా సర్పంచ్ గుత్పే భూపాల్ రెడ్డి, వార్డు సభ్యులు,వున్నారు.